అభివృద్ధికి మరో ముందడుగు
EG: దేవరపల్లి ప్రాంత అభివృద్ధికి, ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యతిస్తూ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు చేస్తున్న కృషికి విశేష స్పందన లభిస్తోంది. నియోజకవర్గంలో ప్రధాన కేంద్రంగా దేవరపల్లి ఉంది. ప్రజల సౌకర్యార్థo గురువారం ఎమ్మెల్యే వెంకట్రాజు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి శంకుస్థాపనకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల హామీ నెరవేర్చినందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.