VIDEO: జనసేన ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
NTR: తిరువూరు జనసేన పార్టీ నాయకుడు పెరుమళ్ళ మనోజ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా పీఎసీఎస్ ఛైర్మన్ రఘు ప్రవీణ్ బ్లడ్ డొనేషన్ చేశారు. స్థానిక ప్రజలు ఈ శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకొనగా అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.