హిల్ట్ పాలసీ అందుకోసమే తెచ్చారు: కిషన్ రెడ్డి

హిల్ట్ పాలసీ అందుకోసమే తెచ్చారు: కిషన్ రెడ్డి

TG: రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే.. హిల్ట్‌ పాలసీని కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రైతులకు సహకారం అందించకుండా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరుస్తున్నారని మండిపడ్డారు. పారిశ్రామిక ప్రాంతాల్లోని వేల ఎకరాల్లో కమర్షియల్‌ కాంప్లెక్స్‌లకు అనుమతిస్తే ట్రాఫిక్‌ పరిస్థితి ఏంటని నిలదీశారు.