VIDEO: ఎస్సారెస్పీ కెనాల్‌లో పూడిక పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: ఎస్సారెస్పీ కెనాల్‌లో పూడిక పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

WGL: రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామంలో ఎస్ఆర్ఎస్పి కెనాల్ కాలువ‌లో పూడికతీత పనులను శనివారం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. వారు మాట్లాడుతూ.. కోటి రూపాయలు నిధులతో కెనాల్ కాలువలో పూడికతీత, మరమ్మతుల పనులు చేస్తున్నామని, రైతులను రాజును చేయడం, రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడిందని, రైతుకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి పనులను చేస్తున్నామని తెలిపారు.