కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్

మహబూబ్ నగర్: భూత్పూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ విజయేందిర బోయి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ.. భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల మౌలిక వసతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆమె భోజనం చేశారు.