'వర్షాలు నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి'

'వర్షాలు నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి'

SKLM: రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ధాన్యం సేకరణపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు గురువారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, సంక్షేమ వసతి గృహాలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.