గ్యాస్ ఏజెన్సీలపై గందరగోళం… ప్రజల్లో ఆందోళన

గ్యాస్ ఏజెన్సీలపై గందరగోళం… ప్రజల్లో ఆందోళన

BDK: జిల్లాలో గ్యాస్ సరఫరా విషయంలో గ్యాస్ ఏజెన్సీల తీరుతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. మారేడుమిల్లి, భద్రాచలం ప్రాంతాల గ్యాస్ ఏజెన్సీలు కలిసి సిలిండర్ల సరఫరాలో అవకతవకలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్లు అమ్ముతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ కోసం వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.