పరిశ్రమల అనుమతుల్లో వేగం: కలెక్టర్

పరిశ్రమల అనుమతుల్లో వేగం: కలెక్టర్

SS: జిల్లాలో పరిశ్రమల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు ప్రాధాన్యం ఇస్తోంది. CTE, CT0 ప్రక్రియలను సింగిల్ విండో ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా సరళీకరించినట్లు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. బుధవారం పుట్టపర్తిలో ఆయన మాట్లాడుతూ.. పూర్తి డాక్యుమెంట్లు, ఫీజులు సమర్పిస్తే అనుమతులు అందిస్తామని తెలిపారు.