రుద్రాభిషేకం కార్యక్రమానికి చిలకంకు ఆహ్వానం

రుద్రాభిషేకం కార్యక్రమానికి చిలకంకు ఆహ్వానం

SS: ధర్మవరం శివానగర్‌లోని బుచ్చినాగంపల్లి కాశి విశ్వనాథ స్వామి శివాలయంలో నవంబర్ 22 నుంచి కార్తీకమాస రుద్రాభిషేకం ప్రారంభమవుతుందని ఆలయ కమిటీ ప్రకటించింది. ఆదివారం ఆలయ సభ్యులు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిని కలసి ఆహ్వాన పత్రిక అందజేయగా, ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు బెస్త శీన, బీజేపీ నాయకుడు జిల్లా కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.