కొత్తూరులో 'బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ' కార్యక్రమం

కొత్తూరులో 'బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ' కార్యక్రమం

PLD: రాజుపాలెం (మం) కొత్తూరులో బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ, రీకాలింగ్ చంద్రబాబు మెనీఫెస్టో కార్యక్రమం మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి వైసీపీ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు వలన జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించారు. ఆయన వెంట వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.