విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. కేంద్రానికి ఎంపీ లేఖ

విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. కేంద్రానికి ఎంపీ లేఖ

AP: తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై లెక్చరర్లు లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. విద్యార్థినిలపై లెక్చరర్ల లైంగిక వేధింపుల అంశంలో జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.