అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ నేటి నుంచి రెండు రోజులపాటు కొనసాగనున్న గుత్తికోట ఉత్సవాలు
✦ గుత్తిలో అన్న క్యాంటీన్ ను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా  
✦ ఎస్కేయూ నూతన వీసీగా జ్యోతి కుమార్ నియామకం
✦ రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే అమిలినేని