భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రామచందర్ రావు

HYD: తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఇవాళ రామచందర్రావు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని రామచందర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.