ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
RR: సాగర్ రోడ్డు హస్తినాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడిచి వెళ్తున్న ఓ యువకుడితో పాటు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో మహావీర్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు శివ, సందీప్, మరో యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.