మన రాయలసీమలో ప్రకృతి అందాలు అదరహో

మన రాయలసీమలో ప్రకృతి అందాలు అదరహో

ATP: జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నాలుగు రోజుల నుంచి పడుతున్న వానలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పంట పొలాలన్నీ పచ్చదనం సంతరించుకున్నాయి. ఈ క్రమంలో ఎల్లనూరు మండలం ఎల్లుట్ల గ్రామంలోని అటవీ అందాలు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. చూపరులు ఈ అందాలకు మంత్రముగ్ధులు అవుతున్నారు.