మోసపూరిత పాలనపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం

VZM: కూటమి ప్రభుత్వం మోసపూరిత పాలనపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. శనివారం గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఇందులో భాగంగా పథకాలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున ఈ నెల 12వ తేదీన జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేస్తామన్నారు.