108, 102 అంబులెన్స్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

108, 102 అంబులెన్స్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

MDK: 108, 102 అంబులెన్స్ డ్రైవర్, ఈఎంటీ, పైలట్, ఉద్యోగాలకు ఇవాళ గజ్వేల్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రోగ్రామ్ మేనేజర్ సంపత్ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హాజరుకావచ్చాని, అర్హత కలిగిన వారు తమ ధృవీకరణ పత్రాలతో రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 95021 94194 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.