బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను పరిశీలించిన బాపట్ల కలెక్టర్

BPT: బాపట్ల సూర్యలంక బీచ్‌లో జరగబోయే బీచ్ ఫెస్టివల్‌కు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఆదివారం పరిశీలించారు. పండుగ విజయవంతం కావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.