ఎస్టీపీ అంశంపై సందేహాల నివృత్తికి ప్రత్యేక సమావేశం
SRD: అమీన్‌పూర్‌లో ఎస్టీపీ ఏర్పాటు అంశంపై ప్రజల అభిప్రాయాల మేరకే నిర్ణయం తీసుకుంటామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ నెల 18న స్థలంలోనే అధికారులు, స్థానికులతో అవగాహన సమావేశం నిర్వహించనున్నారు. సందేహాలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు అవసరమైతే ఇతర ప్లాంట్లు చూపిస్తామని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.