ఏసీఏ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ

NTR: విజయవాడలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రతినిధుల సమావేశం శనివారం జరిగింది. ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఏసీఏ నూతన కమిటీ ఎన్నికైంది. అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని, కార్యదర్శిగా ఎంపీ సానా సతీశ్ ఎన్నికయ్యారు. మరో 34 మందితో కలిపి కొత్త కమిటీ బాధ్యతలు చేపట్టనుంది.