జిల్లాలో విజిబుల్ పోలీసింగ్

జిల్లాలో విజిబుల్ పోలీసింగ్

BPT: జిల్లా ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ పర్యవేక్షణలో జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, అక్రమ రవాణా అరికట్టెందుకు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు పత్రేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా పోలీసు అధికారులు ప్రత్యేక వాహనాల తనిఖీలు, విజిబుల్ పోలీసింగ్, హెల్మెట్, రోడ్డు భద్రతపై అవగాహన నిర్వహించారు.