కాంగ్రెస్.. అభ్యర్థిని అద్దెకు తెచ్చుకుంది: కిషన్ రెడ్డి
TG: జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ మితిమీరి వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. CM రేవంత్ ఎన్నికల ప్రచారంలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థిని మజ్లిస్ నుంచి అద్దెకు తెచ్చుకున్నారని విమర్శించారు. ఓడిపోతామనే భయంతో పథకాలు రద్దు చేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు.