VIDEO: ఆసుపత్రి మార్చురి గదిని రిపేర్ చేయాలి

AKP: అనకాపల్లి పట్టణం ఎన్టీఆర్ ఆసుపత్రి మార్చురి రూం స్లాబ్ శిధిలా వ్యవస్థకు చేరింది. తక్షణమే వాటిని రిపేర్ చేయాలనీ హ్యూమన్ రైట్స్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కోరిబిల్లీ పరి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన మార్చురి గది పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మార్చురిలో ఫ్రిజర్‌లు రిపేర్ చేయాలనీ కోరారు.