VIDEO: 'స్వీయ రక్షణకు కరాటే అవసరం'

VIDEO: 'స్వీయ రక్షణకు కరాటే అవసరం'

ASR: స్వీయ రక్షణకు కరాటే నేర్చుకోవటం అవసరమని కరాటే కోచ్ పాండురాజు తెలిపారు. పీఎం ఉష అండర్ గెల్ స్కీమ్ ద్వారా 30 రోజులపాటు నిర్వహించనున్న సెల్ఫ్ డిఫెన్సు శిక్షణను సోమవారం కొయ్యూరు మండలం బాలారం ఏకలవ్య మోడల్ పాఠశాలలో ప్రిన్సిపాల్ డా.సతీష్ కుమార్ ప్రారంభించారు. కరాటే శిక్షణను పాడేరు, అరకు, చింతపల్లి, కొయ్యూరు కళాశాలలు, పాఠశాలల్లో అందిస్తున్నామన్నారు.