'పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలి'

'పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలి'

MNCL: ఎన్నికల విధులకు నియమించబడిన ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం ఎంపీడీవోలు సరోజన, ప్రసాద్, ఉమర్ షరీఫ్ కోరారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆయా మండల కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్‌కు ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల విధులకు నియమించబడిన అధికారులు, సిబ్బంది ఆర్డర్ కాపీ, గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు.