కర్బూజ సీడ్స్.. పోషకాలకు పవర్‌హౌస్

కర్బూజ సీడ్స్.. పోషకాలకు పవర్‌హౌస్

కర్బూజ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే చాలామంది దీని గింజలను పారేస్తుంటారు. కానీ ఎన్నో పోషకాలకు నిలయమైన గింజలతోనే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. గింజల్లో గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇవి జీర్ణక్రియతోపాటు ఇమ్యూనిటీ మెరుగుపడుతుందని, ఎముకలు బలోపేతమవుతాయని వివరిస్తున్నారు.