వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలి: కలెక్టర్

వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలి: కలెక్టర్

KKD: వేసవిలో తాగు, సాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు.శనివారం కలెక్టరేట్‌లో వివిధ విభాగాల అధిపతులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని 20 స్కీముల ద్వారా జరుగుతున్న సరఫరాపై RWS అధికారులతో చర్చించారు.