'అభివృద్ధికి అందరూ సహకరించాలి'

'అభివృద్ధికి అందరూ సహకరించాలి'

MNCL: అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ తెలిపారు. శుక్రవారం లక్షెట్టిపేట్ మండలంలోని ఎల్లారం, తిమ్మాపుర్, బలరావుపేట్, వెంకటరావుపేట గ్రామాల్లో పశువుల పాకకు వారు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సరోజ పాల్గొన్నారు.