కేటీఆర్‌ను కలిసిన మార్కెట్ మాజీ వైస్ ఛైర్మన్

కేటీఆర్‌ను కలిసిన మార్కెట్ మాజీ వైస్ ఛైర్మన్

JNG: స్టేషన్ ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ ఛైర్మన్ మాలోతు రమేష్ నాయక్ బుధవారం BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు రమేష్ నాయక్ పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, స్వీట్ తినిపించారు. హైదరాబాదులో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ వాసుదేవరెడ్డి, తదితరులున్నారు.