కొనుగోలు కేంద్రం సందర్శించిన ఏడీఏ

కొనుగోలు కేంద్రం సందర్శించిన ఏడీఏ

SDPT: తొగుట వ్యవసాయ మార్కెట్‌లో పీఏసీఎస్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం, ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక డివిజన్ ఏడీఏ కాంపాటి మల్లయ్య సందర్శించారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలని సూచించారు. రైతులు వరి ధాన్యాన్ని తేమ 17% లోపు ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు.