ఎన్నికల సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలి: MPDO

ఎన్నికల సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలి: MPDO

BHPL: మొదటి విడత GP ఎన్నికల్లో డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు రేపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గోరికొత్తపల్లి MPDO కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని సహాయ జిల్లా ఎన్నికల అధికారి & MPDO రాంప్రసాద్ ఇవాళ సూచించారు. ఈ అవకాశాన్ని ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు.