'నిర్వాసితులకు పరిహారం పెంపుకు సీఎం అనుకూలం'

'నిర్వాసితులకు పరిహారం పెంపుకు సీఎం అనుకూలం'

MBNR: జడ్చర్ల నియోజకవర్గం ఉదంతాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం పెంచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ జలసౌధలో శనివారం నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉదండాపూర్ రిజర్వాయర్ నుండి కాలువల నిర్మాణానికి టెండర్లు పిలవాలన్నారు.