శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అనగాని

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అనగాని

AP: మంత్రి అనగాని సత్యప్రసాద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని అన్నారు. తిరుపతిని సెంట్రల్ జోన్‌గా చేసుకుని ఆధ్యాత్మిక అభివృద్ధికి సీఎం ఆదేశించారని చెప్పారు. భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లపై తుడా ఛైర్మన్‌తో సమావేశమైనట్లు తెలిపారు.