సలేశ్వరం జాతరకు పెరుగుతున్న భక్తుల రద్దీ

సలేశ్వరం జాతరకు పెరుగుతున్న భక్తుల రద్దీ

NGKL: నల్లమల్ల అటవీలో కొలువుదీరిన లింగమయ్య స్వామి సలేశ్వరం జాతరకు ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2024లో దాదాపు లక్షకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు సమాచారం. 2025లో లక్ష నుంచి రెండు లక్షలకు పైగా భక్తులు సలేశ్వరం జాతరకు వచ్చారు. ఈ ఏడాది జరిగిన జాతరకు మూడు రోజుల్లో 3 లక్షలకు పైగానే భక్తులు హాజరైనట్లు అంచనా వేస్తున్నారు.