హంద్రీనీవా ద్వారా సాగునీరు అందించండి: ఎమ్మెల్యే

హంద్రీనీవా ద్వారా సాగునీరు అందించండి: ఎమ్మెల్యే

KRNL: పత్తికొండ నియోజకవర్గం రైతాంగం అభివృద్ధి కోసం కృషి చేయాలని కర్నూలు జిల్లా మంత్రి, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును పత్తికొండ ఎమ్మెల్యే K.E శ్యాం కుమార్ కోరారు. ఈ మేరకు కర్నూల్ పట్టణంలో నిర్వహించిన టీడీపీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనంతరం హంద్రీనీవా ద్వారా పత్తికొండ నియోజకవర్గంలోని ప్రతి చెరువుకు సాగునీరు అందించాలని కోరారు.