ప్రభుత్వ కేసుల విచారణకు హాజరైన బీజేపీ నేతలు

ప్రభుత్వ కేసుల విచారణకు హాజరైన బీజేపీ నేతలు

NLR: గత ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలపై గళమెత్తిన బీజేపీ నాయకులపై నమోదైన కేసుల విచారణకు ఆ పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు. సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, కర్నాటి ఆంజనేయ రెడ్డి, సురేందర్ రెడ్డి, కాకు విజయలక్ష్మి, మిడతల రమేష్, భరత్ కుమార్ యాదవ్, కరణం భాస్కర్ వంటి కీలక నాయకులు, జనసేన నాయకుడు గునుకుల కిషోర్ నెల్లూరు కోర్టు విచారణకు హాజరై తమ వాదనలు వినిపించారు