'పాలమూరు డివిజన్‌లో పిచ్చి మొక్కల తొలగింపు'

'పాలమూరు డివిజన్‌లో పిచ్చి మొక్కల తొలగింపు'

MBNR: పాత పాలమూరు డివిజన్‌లోని బాలాజీనగర్, హరిజనవాడ, గాయత్రినగర్, చెరువుకట్ట రోడ్డు తదితర ప్రాంతాలలో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పారిశుద్ధ్యం పనులు చేపట్టారు. డోజర్ సహాయంతో కాలనీలలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి, చెత్తాచెదారాన్ని శుభ్రం చేశారు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని రోగాల బారి నుండి రక్షించుకోవాలని కాంగ్రెస్ నేత ఏర్పుల నాగరాజు సూచించారు.