VIDEO: పార్టీల జెండా గద్దెలకు ముసుగు

VIDEO: పార్టీల జెండా గద్దెలకు ముసుగు

WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని ముచింపుల గ్రామంలో వివిధ రాజకీయ పార్టీల జెండా గద్దెలకు ముసుగు ఏర్పాట్లు చేసినట్లు గ్రామ కార్యదర్శి అనిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న వివిధ పార్టీల నాయకులు ప్రతి ఒక్కరు ఎలక్షన్ నియమాలు పాటించాలని ప్రజలను కోరారు.