నూతన వసతి గృహ సముదాయం ప్రారంభం

నూతన వసతి గృహ సముదాయం ప్రారంభం

GNTR: గుంటూరులోని BR స్టేడియం ఎదురుగా ఉన్న కోడిగుడ్ల సత్రం వద్ద రూ.3.48 కోట్ల వ్యయంతో నిర్మించిన సాంఘిక సంక్షేమ సమీకృత వసతి గృహ సముదాయాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ వసతి గృహం పేద,వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా వీరాంజనేయస్వామి, తూర్పు ఎమ్మెల్యే నసీర్ పాల్గొన్నారు.