VIDEO: దాస ఆంజనేయ స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం

VIDEO: దాస ఆంజనేయ స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం

MDK: కౌడిపల్లి దాస అంజనేయ స్వామి ఆలయంలో ఉగాది పర్వదినం పురస్కరించుకొని పంచాంగ శ్రవణం నిర్వహించారు. కౌడిపల్లి సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ పురోహితులు కొలచల రాజేశ్వర శర్మ ఆంజనేయ స్వామికి చందనం పూసి పూజలు చేశారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించి, ఉగాది పచ్చడి వితరణ చేశారు. కార్యక్రమంలో వ్యాపారవేత కౌడ శ్రీనివాస్ గుప్తా, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.