VIDEO: జీవీఎంసీ కౌన్సిల్‌లో ర‌సాభాస‌

VIDEO: జీవీఎంసీ కౌన్సిల్‌లో ర‌సాభాస‌

VSP: జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం నుంచే తీవ్ర ఉద్రిక్తతల మధ్య రసాభాసగా మారింది. టీడీపీ పార్టీ ఎంపీ, మంత్రి లోకేష్ తోడల్లుడు శ్రీభరత్‌కు చెందిన గీతం సంస్థల భూ దోపిడీని అడ్డుకోవాలంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు సభలో ఆందోళనకు దిగారు. ఎంపీ హోదాలో ఉండి ప్రభుత్వ భూములను ఆక్రమించడం ఏంటని ప్రశ్నిస్తూ వైకాపా సభ్యులు నిలదీశారు.