అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
JGL: రాయికల్ మండలం శ్రీరామ్ నగర్, భూపతి పూర్, వడ్డే లింగాపూర్, కట్కాపూర్ గ్రామాలలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 45 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో నాగార్జున, MPDO చిరంజీవి, MPO సుష్మ, AE ప్రసాద్, పాక్స్ ఛైర్మన్లు మల్లారెడ్డి, రాజలింగం, ముత్యం రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.