శర్వానంద్ 'బైకర్' ప్రోమో విడుదల

శర్వానంద్ 'బైకర్' ప్రోమో విడుదల

హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బైకర్' నుంచి మేకర్స్ అదిరిపోయే ప్రోమోను విడుదల చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో మాళవిక హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటుడు రాజశేఖర్, సునీల్ కీలక పాత్రల్లో కనిపిస్తుండగా, జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.