పోలీసుల తీరుపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన సర్పంచ్
KMR: ఓ కేసు విషయంలో మాట్లాడడానికి వెళ్లగా పోలీసులు దాడి చేసి అవమానపరిచిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్పీ రాజేష్ చంద్రకు మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎర్ర విక్రాంత్ రెడ్డి నేడు ఫిర్యాదు చేశాడు. మొన్న జరిగిన ఐదేళ్ల బాలుడి హత్య కేసులో తప్పుడు ఫిర్యాదు చేశారని ప్రశ్నించినందుకు పోలీసులు వ్యవహరించిన తీరు ఎస్పీకి వివరించినట్లు వెల్లడించారు.