గంజాయి రవాణాపై కఠిన చర్యలు

గంజాయి రవాణాపై కఠిన చర్యలు

VSP: రైల్వే స్టేషన్ మార్గంగా గంజాయి, మాదక ద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టాలని సీపీ డా. శంఖబ్రత బాగ్చి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీఎఫ్, నగర పోలీసులతో సమన్వయ సమావేశం కమిషనరేట్లో నిర్వహించారు. స్టేషన్ పరిసరాల్లో భద్రత బలోపేతం, దొంగతనాల నివారణపై చర్యలు తీసుకోవాలని సూచించారు