మామిడి తోటలు పరిశీలించిన శాస్త్రవేత్త

మామిడి తోటలు పరిశీలించిన శాస్త్రవేత్త

VZM: నూజివీడుకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ రాధారాణి గురువారం రామభద్రాపురం ఉద్యాన శాఖా అధికారి మోహనకృష్ణతో కలిసి తెర్లం మండలంలోని పెరుమాళి గ్రామంలో మామిడి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మామిడి తోటల తెగుళ్లు నివారణకు తీసుకోవలసిన సూచనలు సలహాలు వారికి అందించారు. మామిడి తోటలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను రైతులకు ఆమె వివరించారు.