నేడు పుంగనూరుకు రానున్న పెద్దిరెడ్డి

నేడు పుంగనూరుకు రానున్న పెద్దిరెడ్డి

CTR: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం పుంగనూరుకు రానున్నట్లు పుంగనూరు మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాష తెలిపారు. ఉదయం 11 గంటలకు పట్టణంలో 'మెడికల్ కాలేజీ ర్యాలీ పోస్టర్లను' ఆవిష్కరిస్తారని చెప్పారు. పుంగనూరు నియోజకవర్గంలోని వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు హాజరుకావాలని కోరారు.