విద్యుత్ రంగంపై ప్రభుత్వం దృష్టి..?
TG: రాష్ట్ర విద్యుత్ రంగాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేయడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 25న జరుగనున్న కేబినెట్ సమావేశంలో విద్యుత్ రంగంపై ప్రత్యేక అజెండాతో విస్తృత చర్చ జరగనుంది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, బొగ్గు వ్యయం, డిస్కంల ఆర్థిక పరిస్థితి దృష్ట్యాపై గ్రేటర్ HYDలో భూగర్భ కేబుల్ వ్యవస్థ అమలు వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.