బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా చింతల మాణిక్య రెడ్డి
MDCL: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియామకమైన అల్వాల్‌కు చెందిన చింతల మాణిక్య రెడ్డి దేశాభివృద్ధి, పార్టీ విజయమే లక్ష్యమని తెలిపారు. తనపై చూపిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. తన బాధ్యతను నెరవేర్చేందుకు దృఢ సంకల్పంతో పని చేస్తానని చెప్పారు. కార్యకర్తలు గర్వపడేలా సేవ చేస్తానని, అందరి మద్దతు కోరారు.