రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NLR: కోవూరులో స్థానిక సర్కిల్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జిల్లా రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పాల్గొని రక్త శిబిరాన్ని ప్రారంభించారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువరానివని తెలిపారు.